జాబ్ మేళా @ కామారెడ్డి

జాబ్ మేళా @ కామారెడ్డి

— ప్రైవేట్ రంగంలో 264 ఉద్యోగాల భర్తీ – యువతకు స్వర్ణావకాశం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధ సెప్టెంబర్ 20

 

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని జిల్లా ఉపాది కల్పనాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ మంగళవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ZEENCARE HEALTHTECH Pvt. Ltd, PLUS ONE Hospitals, Medical Loans వంటి ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొని 264 ఖాళీలకు నియామకాలు చేపడతాయి. సేల్స్ ఆఫీసర్లు, ఫీల్డ్ & ఆపరేషన్స్ కోసం 240 పోస్టులు, అలాగే టీమ్ లీడర్స్ కోసం 24 పోస్టులు భర్తీ చేయనున్నారు. నిరుద్యోగులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఫోటోలతో హాజరుకావాలి. మరింత సమాచారం కోసం: 8074696931, 7671974009.

Join WhatsApp

Join Now