వికసిత్ భారత్ కోసం బీజేపీలో సభ్యులు గా చేరండి

వికసిత్
Headlines
  1. బీజేపీ: వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు చేరండి
  2. అందే బాబాయ్య: కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యత
  3. ఎస్సీ మోర్చా సభ్యుడు యెంకనోళ్ల వెంకటేష్ ప్రసంగం
  4. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం: ముఖ్యాంశాలు
  5. గ్రామాలలో బీజేపీ సభ్యత్వాలు పొందేందుకు ప్రజల ముందుకు రావడం

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబాయ్య పిలుపు

కష్టపడి పనిచేసే కార్యకర్తలకే పార్టీలో ప్రాదాన్యత,

ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యెంకనోళ్ల వేంకటేష్

వికసిత్ భారత్ లక్ష్యం కోసం ప్రతి ఒక్కరు బీజేపీ పార్టీలో చేరాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య పిలుపునిచ్చారు.బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బాగంగా ఫరూక్ నగర్ మండలం ఎల్లికట్ట గ్రామలో బీజేపీ బూత్ కమిటి అద్యక్షులు ఎంకనోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చెప్పట్టడం జరిగిందిఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబాయ్య, మరియు ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకనోళ్ల వెంకటేష్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎస్సీ మోర్చ ఫరూక్ నగర్ మండల అద్యక్షులు సంగెం శ్రీకాంత్ అంబటి వెంకటేష్, పిట్టల జగయ్య ,శివకుమార్, రంజిత్ నర్సింలు, రాము, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.అందే బాబాయ్య ఈ సందర్బంగా మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యం దేశ సమగ్ర అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ లో సభ్యులుగా చెరండని ఆయన పిలుపునిచ్చారు కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలకు సైత బీజేపీ పార్టీలో ప్రాదాన్యత లభిస్తుందని, క్రియాశీల సభ్యులుగా సభ్యత్వం పొందేందుకు ప్రతి ఒక్కరు వందకు పైగా సభ్యత్వాలు చేయాలని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఈ దేశం ప్రపంచంలో నే అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందని పేద బడుగు బలహీనర్గాల అభివృద్దే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ధర్మం కోసం,దేశ రక్షణ కోసం,ఈ దేశ అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ లో సభ్యులుగా చేరండి అని అందే బాబయ్య తెలిపారు యెంకనోళ్ళ వెంకటేష్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వాలు కలిగిన పార్టీ బీజేపీ అని,బీజేపీ పార్టీనే ఈ దేశానికి రక్షణ అని,మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబడాలంటే బీజేపీ పార్టీతోనే సాధ్యం అన్నారు.ప్రతి గ్రామంలో బీజేపీ సభ్యత్వాలు తీసుకోవాలని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారుసభ్యత్వ నమోదు గడువు ఈ నెల ముపై తారీఖు వరకే వుంటుంది గనుక ప్రతి గ్రామంలోని ఒక్కో బూత్ లో ఇద్దరు క్రియాశీల సభ్యులుగా తయారుచేయాలని ఆ గ్రామ బూత్ అద్యక్షులు చూచించారుక్రియాశీల సభ్యులుగా కావాలంటే వంద మందిని బీజేపీ పార్టీలో సభ్యులుగా చేర్చాలని తెలిపారు కావున ముప్పై తారీఖు చివరి తేదీ కాబట్టి విస్తృతంగా తొందరగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు.. కేపి

Join WhatsApp

Join Now