ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 22 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని దంతాలపల్లి గ్రామానికి చెందిన కొంతమంది బి ఆర్ ఎస్ కార్యకర్తలు శివ్వంపేట పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రాం రెడ్డి సమక్షంలో నర్సాపూర్ నియోజకవర్గం ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్. ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి. మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గుప్తా. ప్రముఖ సంఘ సేవకులలు బండారి గంగాధర్. గ్రామ అధ్యక్షుడు లింగం. దంతనపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.