దీక్ష దివస్ కి తరలి వెళ్లిన ఉమ్మడి జిన్నారం మండలం బి ఆర్ స్ పార్టీ నాయకులు కార్యకర్తలు
శుక్రవారం సంగారెడ్డి జిల్లా బి ఆర్ స్ పార్టీ కార్యాలయం లో దీక్ష దివస్ కార్యక్రమనికి పటాన్ చెరువు నియోజకవర్గం ఉమ్మడి జిన్నారం మండలం నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లడం జరిగింది ఈ సందర్బంగా రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి జిన్నారం వెంకటేష్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు నాయికోటి రాజేష్ సురేందర్ గౌడ్ ప్రభాకర్ రెడ్డి శివరాజ్ గణేష్ కృష్ణ పరమేష్ రెడ్డి శాంతవర్మ రెడ్డి బాల్ భిర్ సింగ్ దేవేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మలేష్ గౌడ్ దర్గా శ్రీను అశోక్ భీమ్ రావు బిక్షపతి సుభాష్ తదితరులు దీక్ష దివస్ కార్యక్రమనికి తరలి వెళ్లడం జరిగింది