జర్నలిజం-జర్నలిస్టులు ఎలా ఫోర్త్ ఎస్టేట్. అయ్యారు….

IMG 20240808 WA0062

జర్నలిజం-జర్నలిస్టులు ఎలా ఫోర్త్ ఎస్టేట్. అయ్యారు….

ఫోర్త్ ఎస్టేట్ ముందున్న మూడు ఎస్టేట్స్ ఏవి… అనే విషయాన్ని తెలుసుకుందాం….మానవ మనుగడకు, ప్రగతికి ఈ దేశ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నాలుగు స్తంభాలుగా ఉన్న వ్యవస్థ ల్లో జర్నలిజం (ఫోర్త్ ఎస్టేట్) అనేది ప్రధాన మైనదిగా ఉంది……?

మరి ఈ ఫోర్త్ ఎస్టేట్ (జర్నలిజం) కన్నా ముందున్న ఆమూడు స్తంభాలు ఏవి,అనేది మనలో చాలా మందికి తెలియదు…. కదా?….

ప్రజాస్వామ్య ప్రభు త్వానికి ఈ నాలుగు స్తంభాలు ఎంతో అవసరం.శాసన రంగం. Legislature* రంగం*Executive.న్యాయశాఖ.వర్కింగ్ జర్నలిస్ట్*నాలుగు ఎస్టేట్స్ మనదేశ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నాలుగు స్థంభాలుగా ఉన్నాయి. వాటి వివరణ కూడా క్లుప్తంగా తెలుసు కుందాం.

 

*(1)శాసన రంగం.

ప్రతి రాష్ట్రానికి ఒక శాసనసభ ఉంటుంది.

ఎన్ని కైన రాష్ట్ర ఎమ్మెల్యేలు, అలాగే శాసనమండలి సభ్యులు లేదా? మహిళలు ఇలా ప్రజా ప్రతి నిధులతో రూపొందించబడింది.

ఇది ఫస్ట్ ఎస్టేట్ గా ఉంది.

(2)పాలనా రంగం

ఎగ్జిక్యూటివ్ అనేది అధికార ప్రభుత్వంలో నిర్వాహక లేదా పర్యవేక్షక అధికారం కలిగి ఉన్న వ్యక్తి లేదా ?కొద్దిమంది వ్యక్తుల సమూహాన్ని సూచిస్తుంది. కార్యనిర్వాహకుడు సీఎం ప్రభు త్వపరంగా చట్టాన్ని,(జి.ఓ) లు అమలు చేయడానికి మరియు అమలు పరచడానికి బాధ్యత వహిస్తాడు.

దీనినే సెకండ్ ఎస్టేట్ గా పిలుస్తారు.

(3)న్యాయశాఖ

దేశంలో పలు రాష్ట్రాలుగా ఉన్న అక్కడి ప్రభుత్వాల పరిధిలో ఉన్న ప్రభుత్వ మొత్తం భాగం ఆ పరిధిలో న్యాయ వ్యవస్థకు బాధ్యత వహిస్తుంది.

దాని న్యాయ స్థానాలలో న్యాయమూర్తు లందరినీ కలిగి ఉంటుంది.

దీనినే థర్డ్ ఎస్టేట్ అని అంటారు.

(4)వర్కింగ్ జర్నలిస్ట్.

జర్నలిజం అనగా ప్రజలకు,ప్రభుత్వానికి మధ్య వారధిగా సత్వర సందేశాలు,ఫోటోలు, వీడియోల రూపంలో సేకరించి ఆ సమాచారాన్ని పత్రిక, లేదా టివీల ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సమాచారాన్ని విస్తృతపరిచే విధానాన్ని జర్నలిజం అంటారు.

దీనినే ఫోర్త్ ఎస్టేట్ అని కూడా పిలుస్తారు.

ఈ ఫోర్త్ ఎస్టేట్ ప్రతినిధులను కూడా జర్నలిజం రంగంలో వర్కింగ్ జర్నలిస్టులుగా ఉన్న వారిని మాత్రమే ఫోర్త్ ఎస్టేట్ ప్రతినిధిగా గుర్తిస్తారు. దేశంలో ఉన్న అన్ని రంగాలలో జర్నలిజం ఎందుకు ఫోర్త్ ఎస్టేట్ అయ్యింది అంటే దీనికి ప్రతినిధులుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఒక ప్రత్యేక మైన గుర్తింపు కలిగి నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజల అవసరాలను,ప్రభుత్వ విధానాలకు అనుసం ధానం చేసే వారధిగా జర్నలిస్టులను ప్రభుత్వం రెండున్నర శతాబ్దాల క్రితమే గుర్తించింద.గౌరవ ప్రదమైన హోదాతో ఎంతోమంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారం కొరకు పాటుపడుతున్న రంగం జర్నలిజం

Join WhatsApp

Join Now