Site icon PRASHNA AYUDHAM

జర్నలిస్టుల ఇళ్ళ స్దలాల పక్రియను వేగవంతం చేస్తాం:మంత్రులు పొంగులేటి,తుమ్మల హామి

జర్నలిస్టుల
Headlines
  1. ఖమ్మంలో జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాల పక్రియ వేగవంతం చేస్తామని మంత్రులు హామి
  2. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు తుమ్మల నాగేశ్వర్ రావు జర్నలిస్టుల ఇళ్ళ స్ధలాల పక్రియపై కీలక నిర్ణయాలు
  3. స్ధంభాద్రి జర్నలిస్ట్ సోసైటీ పాలకవర్గంతో మంత్రుల సమావేశం
  4. ఖమ్మంలో జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాలు: మంత్రులు సానుకూల స్పందన
  5. టియుడబ్ల్యుజె మరియు టిడబ్ల్యుజెఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాల కేటాయింపు
*జర్నలిస్టుల ఇళ్ళ స్దలాల పక్రియను వేగవంతం చేస్తాం*

=*మంత్రులు పొంగులేటి,తుమ్మల హామి*

=*స్ధంభాద్రి జర్నలిస్ట్ సోసైటికి మంత్రుల అభినందనలు*

ఖమ్మం నియోజకవర్గంలోని అర్హులైన జర్నలిస్టులందరికి ఇళ్ల స్ధలాలను అందించే పక్రియను వేగవంతం చేస్తామని రాష్ట్ర రెవెన్యూ,గ్రహనిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావులు స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన మూడు జర్నలిస్ట్ యూనియన్లు టియుడబ్ల్యుజె (ఐజెయు),టియుడబ్ల్యుజె (టి జె ఎఫ్),టిడబ్ల్యుజెఎఫ్(ఫేడరేషన్) ఆధ్వర్యంలో స్ధంభాద్రి జర్నలిస్ట్ హౌజింగ్ సోసైటి నూతన పాలకవర్గ సభ్యులు ఆదివారం ఇద్దరు మంత్రులను కలిసింది.ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడ్తూ అర్హులైనజర్నలిస్టులందరికి ఇళ్ళ స్ధలాలను వీలైనంత తొందరగా ఇళ్ళ స్ధలాలను అందించాలనే క్రతనిశ్చయంతో ఉందన్నారు. ఖమ్మం లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనజర్నలిస్టులందరికి ఇళ్ళ స్ధలాలను అందించాలనే సానుకూల ద్రక్పథంతోనే ఈ ప్రజా ప్రభుత్వం ఉందన్నారు. ఖమ్మంలో సోసైటి ద్వారా అర్హులైన జర్నలిస్టులందరికి ఇళ్ధ స్దలాలు దక్కే విధంగా మూడు యూనియన్లు సమిష్టిగా క్రషి చేయాలని ఈ సందర్బంగా మంత్రులు సూచించారు.ప్రభుత్వం తరుపున ఏలాంటి ఇబ్బందులు ఉన్నతమ ద్రష్టికి తీసుకోస్తే వెంటనే పరిష్కరిస్తామని ఇద్దరు మంత్రులు హామి ఇచ్చారు.జర్నలిస్టుల బ్రంధం కలిసిన వెంటనే స్పందించిన మంత్రి తుమ్మల వెనువెంటనే ఖమ్మం జిల్లాకలెక్టర్ కు ఫోన్ చేసి జర్నలిస్టుల ఇళ్ళ స్ధలాల పక్రియను వేగవంతం చేయాలని అదేశించారు.మరో మంత్రి పొంగులేటి కూడా సానుకూలంగా స్పందించారు. సోసైటికి అదనంగా కేటాయించాల్సిన 8 ఎకరాల స్ధలం సమస్యను కూడా వీలైనంత తొందరగా పరిష్కరిస్తానని హామి ఇచ్చారు.మరోసారి యూనియన్ ,సోసైటి ముఖ్యులతో భేటి అవుతానని హామిఇచ్చారు ఈ సందర్బంగా ఇద్దరు మంత్రులు జర్నలిస్ట్ సోసైటి కొత్త పాలకవర్గాన్ని అభినందించారు

ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజె (ఐజెయు) రాష్ట్ర కార్యదర్శి కె రాంనారాయణ,జిల్లా శాఖ అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు,టియుడబ్ల్యుజె (టిజెఎఫ్)జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ,టిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర కమిటి సభ్యుడు రాము తోపాటు స్ధంభాద్రి హౌజింగ్ సోసైటీ అధ్యక్షులు కనకం సైదులు,కోశాధికారి వెన్నబోయిన సాంబశివరావు,ఉపాధ్యక్షులు మైసపాపారావు,డైరెక్టర్లు పివి సత్యనారాయణ,బత్తిని వాసు,అలస్యం అప్పారావు ,కో అప్షన్ మెంబర్ ప్రశాంత్ రెడ్డి,సీనియర్ పాత్రికేయులు నల్లజాల వెంకట్రావు(ఆంధ్రజ్యోతి), లింగయ్య(ఈనాడు), పొన్నం శ్రీధర్(ది హిందూ),మామిడాల భూపాల్ రావు(ఎన్ టివి) ,మహేందర్(సాక్షిటివి),టియుడబ్ల్యుజె (ఐజెయు) రాష్ట్ర కమిటి సభ్యులు మాటేటి వేణుగోపాల్ రావు, నాయకులు మైనోద్దిన్, జనార్దనాచారి,నామ పురుషోత్తం,సత్యనారాయణ,ఏలూరి వేణు,చెరుకుపల్లి శ్రీనివాస్, కళ్యాణ్,మేడిరమేశ్,గోపాల్ రావు,అర్బన్ ప్రసాద్,శ్రీనివాస్, టియుడబ్ల్యుజె(టిజిఎఫ్)జిల్లా కార్యదర్శి చిర్రారవి, నాయకులు వెంకటరమణ, కోటేశ్వర్ రావు,జగదీశ్ ,రజీనికాంత్,గుద్దేటి రమేశ్ బాబు,రాఘవ,చక్రి,జానిపాష,నాగరాజు,టౌన్ రిపోర్టులు రాంబాబు,సాయి,గోపి,ఉమేశ్ ,రవి, మహిళ జర్నలిస్టులు మధులత,ఈశ్వరీ , ఫ్రింట్ ఆండ్ ఎలక్రానిక్ మీడియా ప్రతినిధులు ,వీడియో,ఫోటో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Exit mobile version