కాలభైరవ స్వామి ని దర్శించుకున్న జడ్జి 

కాలభైరవ స్వామి ని దర్శించుకున్న జడ్జి

 

కామారెడ్డి జిల్లా రామారెడ్డి ( ప్రశ్న ఆయుధం) జూన్ 3

 

రామారెడ్డి మండల కేంద్రంలోని ఈసన్నపల్లి- రామారెడ్డి గ్రామాలలో కొలువై ఉన్న

శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం, లో జూనియర్ జడ్జి, కూకట్పల్లి, గురువారం స్వామివారిని దర్శించుకుని అభిషేక కార్యక్రమం, మరియు సన్మాన కార్యక్రమం, నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో దేవాలయ సిబ్బంది, పూజారి, భక్తులు, కార్యనిర్హణాధికారి, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, నాగరాజు, భరత్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now