రోడ్డు కు మొరం వేయించిన జుక్కల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 

రోడ్డు కు మొరం వేయించిన జుక్కల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సతీష్ పటేల్

ప్రశ్న ఆయుధం 27 డిసెంబర్ (బాన్సువాడ ప్రతినిధి )

జుక్కల్ మండలంలోని లాడేగాం గ్రామంలో ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు సహకారంతో ఎస్సీ కాలనీ నుండి చెరువు కట్ట వరకు మొరం రోడ్డు పనులు జుక్కల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సతీష్ పటేల్ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…లాడేగాం గ్రామానికి ఎమ్మెల్యే కాంతారావు త్వరలో రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ కార్యకర్తలు పెరశెట్టి హన్మాండ్లు,సురేష్ దేశాయ్,ప్రకాష్ పటేల్,అశోక్,తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now