Headlines :
-
“జుక్కల్ ఎమ్మెల్యే చేతుల మీదుగా సొసైటీ ఫంక్షన్ హాల్ ప్రారంభం”
-
“నిజాంసాగర్ మండలంలో సొసైటీ హాల్ ప్రారంభోత్సవం: తోట లక్ష్మీకాంతరావు”
-
“సమాజ సేవకు కొత్త మెట్టు: జుక్కల్ ఎమ్మెల్యే ప్రారంభించిన ఫంక్షన్ హాల్”
-
“కాంగ్రెస్ నాయకులతో కలిసి ఫంక్షన్ హాల్ ప్రారంభించిన తోట లక్ష్మీకాంతరావు”
-
“నూతన సౌకర్యాలు: గోర్గల్ గేటు వద్ద ప్రారంభమైన సొసైటీ హాల్”
జుక్కల్ఆర్సీ నవంబర్ 19 ప్రశ్న ఆయుధం
నిజాంసాగర్ మండల కేంద్రంలోని గోర్గల్ గేటు వద్ద నూతనంగా నిర్మించిన, సొసైటీ ఫంక్షన్ హాల్ ని ప్రారంభించిన జుక్కల్ నియోజకవర్గం శాసనసభ సభ్యుడు తోట లక్ష్మీకాంతరావు , ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్, మహమ్మద్ నగర్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ ,వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి , మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.