భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో కొత్తగా వచ్చిన ఎస్ఐ రాణా ప్రతాప్ ను సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజుగతంలో తాను పనిచేసిన గూడూరు పోలీస్ స్టేషన్ లో ఒక కేసు విషయంలో ఒక వాహనానికి బదులు మరొక వాహనాన్ని మార్చినందుకుగాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన చేసిన జిల్లా ఎస్పీ.
జూలూరుపాడు ఎస్ఐ రాణా ప్రతాప్ సస్పెండ్.
