న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు

*న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు*

హాజరైన ఫస్ట్ అడిషనల్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ పద్మ సాయి శ్రీ*

హుజురాబాద్ నవంబర్ 20 ప్రశ్న ఆయుధం::-*

హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు హుజురాబాద్ ఫస్ట్ అడిషనల్ కోర్ట్ జూనియర్ సివిల్ జడ్జి పద్మ సాయి శ్రీ హాజరై మాట్లాడుతూ జిల్లా పరిషత్ పాఠశాల లో విద్యార్థినీ విద్యార్థుల కు వారికి జరిగే ఇబ్బందుల ను గూర్చి వారి హక్కుల కొరకై భారత రాజ్యాంగంలో ఫోక్సో, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, డ్రగ్స్, బాల్యవివాహాలు, మోటార్ యాక్ట్ లపై అవగాహన కల్పించారు చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను కూలంకుషంగా వివరించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రోడ్డుపై ఇంటి నుంచి స్కూలుకు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో మోటార్ యాక్ట్ చట్టాన్ని పాటిస్తూ ఎలా నడుచుకోవాలో బాల్యవివాహాలను అరికట్టాలని 18 సంవత్సరాలు నిండిన స్త్రీకి కాకుండా పురుషులు లకు స్త్రీలకు మాత్రమే 21 సంవత్సరము నిండిన వారికీ వివాహము చేయాలని నేటి బాలలే రేపటి పౌరులని పేర్కొన్నారు పైన చట్టాలు కు విరుద్ధంగా ప్రవర్తించినచో నేరంగా పరిగణించి చట్టరీత్యా చర్య తీసుకోబడునని మెజిస్ట్రేట్ వివరించారు ఈ యొక్క సదస్సులో జిల్లా పరిషత్ పాఠశాల ఇంచార్జ్ హెడ్మాస్టర్ ప్యానల్ అడ్వకేట్ అధిపతి అరుణ్ కుమార్ ఏ ఎస్ ఐ సత్యనారాయణ లీగల్ సెల్ శైలజ స్వరూప హుజురాబాద్ మండలం లీగల్ అద్వైసర్ మంతెన తిరుపతి సంధ్యల వెంకన్న , చల్లూరి రాజు, పులుగు లత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment