ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ దేవేంద్ర కుమార్‌ ప్రమాణం

ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ దేవేంద్ర కుమార్‌ ప్రమాణం

Jan 21, 2025,

ఢిల్లీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ దేవేంద్ర కుమార్‌ ప్రమాణం

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయతో ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీం‌కోర్టు కొలిజీయం ఇటీవల పలు రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జస్టిస్ దేవేంద్ర కుమార్ బాంబే నుంచి ఢిల్లీకి బదిలీ అయ్యారు.

Join WhatsApp

Join Now