Headlines:
-
జ్యోతిబాపూలే పాఠశాల సందర్శన: ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి చర్యలు
-
ఉపాధ్యాయులతో చర్చ: మెరుగైన విద్య అందించాలనే దిశగా సూచనలు
-
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం: ముఖ్యాంశాలు
-
పార్టీ నేతలు సందర్శనలో పాల్గొనే సన్నివేశం
-
కామారెడ్డి జిల్లాలో విద్యా ప్రగతి కోసం ప్రేరణ
కామారెడ్డి జిల్లా భిక్కనూర్
ప్రశ్న ఆయుధం నవంబర్ 03:
భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో గల జ్యోతిబాపూలే పాఠశాలను కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడుతూ స్టూడెంట్ లకు మెరుగైన విద్యను అందించాలని, అలాగే నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందించాలని పలు సూచనలను చేశారు. ఆయనతో పాటు పార్టీ లీడర్స్
పాల్గొన్నారు.