కబడ్డీ గర్ల్స్ , ఖోఖో బాయ్స్ ఆటలను ప్రారంభించిన ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి

*కబడ్డీ గర్ల్స్ , ఖోఖో బాయ్స్ ఆటలను ప్రారంభించిన ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి*

*IMG 20250208 WA0074

ఆయుధం ఫిబ్రవరి 08: కుత్బుల్లాపూర్ ప్రతినిధి*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్ మీట్స్ లో భాగంగా మూడవ రోజున ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి పాల్గొని కబడ్డీ గర్ల్స్,ఖోఖో బాయ్స్ క్రీడలను ప్రారంభించారు.

ఈ స్పోర్ట్స్ మీట్ లో దాదాపుగా 70 ప్రైవేట్ పాఠశాలల విద్యార్తిని విద్యార్థులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంగా కబడ్డీ,ఖోఖో,లతో పాటు 200 మీటర్స్ రన్నింగ్ మరియు 400 మీటర్స్ రిలే నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ట్రస్మా కుత్బుల్లాపూర్ మండల అధ్యక్షులు కే శ్రీనివాస చారీ, ప్రధాన కార్యదర్శులు జి తిరుపతి రెడ్డి, కే.నర్సిరెడ్డి, కోశాధికారి కే శ్రీకాంత్, గండిమైసమ్మ అధ్యక్షులు బి ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అంబ దాస్, కోశాధికారి సంజయ్, బాచుపల్లి మండల ఆదినారాయణ, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వనజ అశోక్, జిల్లా కోశాధికారి పరశురామ్ గౌడ్, మండల వైస్ ప్రెసిడెంట్లు ఛాయాదేవి, పవన్ కుమార్, మేరీ రేణుక, కే శ్రీనివాస్, పర్వీన్ సుల్తానా, సారిక, మండల జాయింట్ సెక్రటరీలు సుబ్బా రెడ్డి, రవి రాజా, బల్వంత్, అరుంధతి, శకుంతల, సాయి కుమార్, రాష్ట్ర బాద్యులు ఈశ్వర్, రెడ్డి,బాలరాజు, జియస్ రాజు

జిల్లా బాద్యులు షబానా అఫ్రోజ్ వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now