గాంధారి మండలం లో శనివారం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మి
Headlines
  1. గాంధారి మండలంలో ఇంటింటికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
  2. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
  3. శనివారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం: గ్రామాలలో ప్రత్యేక ప్రచారం
  4. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ: కాంగ్రెస్ పార్టీ సరికొత్త ప్రజా కార్యక్రమం
  5. కాంగ్రెస్ కార్యకర్తల చేతి మీదుగా ఇంటింటికి చెక్కుల పంపిణీ

*ఇంటింటికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం*

ప్రశ్న ఆయుధం న్యూస్.30 నవంబర్ కామారెడ్డి జిల్లా

గాంధారి మండలం లోని శనివారం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ మండల నాయకులు,, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్,, ఆదేశానుసారంగా కని విని ఎరుగని రీతిలో ఏ గ్రామంలోనైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు వారి చేతుల మీదుగా ఇంటికెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడం అనేది ఒక మంచి సదుద్దేశం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మండలంలోని రామలక్ష్మణ పల్లి మాధవ్ పల్లి గుర్జాల్ గుడిమెట్ బూర్గుల్ తిప్పారం, తిప్పారం తాండ గ్రామాలలో ఇంటింటికి వెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని మండల కాంగ్రెస్ నాయకులు ఏఎంసి చైర్మన్ బండారి పరమేశ్వర్, సొసైటీ చైర్మన్ సాయికుమార్, గాంధారి మండల అధ్యక్షులు మోహన్ నాయక్, తూర్పు రాజులు, జిల్లా జనరల్ సెక్రెటరీ లైన్ రమేష్, వైస్ చైర్మన్ లక్ష్మణ్,, గాంధారి మాజీ సర్పంచ్ సంజీవ్ యాదవ్, సితాయిపల్లి శీను, నిల రవి, మండల యూత్ అధ్యక్షులు గణేష్, అన్నారు వారి వెంట గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు కార్యకర్తలు కళ్యాణ లక్ష్మి కార్యక్రమంలో పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment