కల్యాణ లక్ష్మి, సీఎం సహాయనిది చెక్కుల పంపిని
ప్రశ్న ఆయుధం స్వప్టెంబర్-01
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం లోని వ్యవసాయ మార్కేడ్ యార్డ్ లో
కల్యాణ లక్ష్మి&షాదీముబారక్ 31, సీఎం సహాయనిధి 25 చెక్కులను మండల రెవెన్యూ అధికారి రాజ నరేందర్ గౌడ్,కాంగ్రెస్ మండల అధ్యక్షులు జంబిగె హన్మాండ్లు
లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఎమ్మెల్లే అసెంబ్లీ సమావేశాలలో ఉన్న ప్రజలకు అందజేయాల్సిన చెక్కుల పంపిని ఆగకూడదనే సంకల్పంతో. ఈరోజ్ ఇ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని మండల అధ్యక్షులు అన్నారు.
ఇ కార్యక్రమంలో మండల నాయకులు,వివిధ గ్రామాల నాయకులు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు…