*కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే*
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 87మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్వో శ్రీనివాస్, ఎంపీడీవో రాములు. ఆర్ఐ రాకేష్. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు గీరగాని కుమార్, తొర్రూరు ఏఎంసీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి, పాలకుర్తి ఏఎంసీ చైర్మన్ మంజుల భాస్కర్ నాయక్, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, దేవరుప్పుల మండలాధ్యక్షుడు నల్లా శ్రీరామ్, కొడకండ్ల అధ్యక్షులు సురేష్ నాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గాదపాక భాస్కర్, మండల యువజన నాయకులు కామారపు సునీల్, తదితరులు పాల్గొన్నారు.