కల్యాణలక్ష్మి షాదీముభారక్ చెక్కుల పంపిణీ చేసిన పోచారం 

కల్యాణలక్ష్మి షాదీముభారక్ చెక్కుల పంపిణీ చేసిన పోచారం

ప్రశ్న ఆయుధం 11 మార్చి ( బాన్సువాడ ప్రతినిధి)

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో కళ్యాణలక్ష్మి షాదీముభారక్ 82 చెక్కులను లబ్ధిదారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో కోటగిరి మార్కెట్ కమిటీ అధ్యక్షులు గైక్వాడ్ హన్మంత్,పలు మండలాల ప్రజాప్రతినిధులు నాయకులు లబ్దిదారులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment