Site icon PRASHNA AYUDHAM

భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందాలని

అధ్యక్ష
Headlines
  1. కమలా హ్యారిస్ గెలుపు కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల ప్రార్థన
  2. 11 రోజుల పూజ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
  3. కమలా హ్యారిస్ ను అభినందించిన నల్లా సురేష్ రెడ్డి
  4. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలనే ఆశాభావం వ్యక్తం

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

రాజ శ్యామలాంబ దేవి యాగం పూజ కార్యక్రమ వేద పండితులచే అత్యంత వైభవోపేతముగా 11 రోజుల పాటగొప్ప పూజా కార్యక్రమాలు నిర్వహించినందుకు శ్యామల గోపాలన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ నల్లా సురేష్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి హెచ్ కన్వెన్షన్ హాల్లో అభినందనలు తెలియజేసి ఈరోజు జరిగిన చండీ యాగ పూజా కార్యక్రమంలో పాల్గొని వేద పండితులు ఆనందయ్య గారి ఆశీస్సులు తీసుకుని.రేపు జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తప్పకుండా కమల హరీస్ మేడం గారు విజయం సాధిస్తారని ఆశభావం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలియజేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న GSS రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్,తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు సనప కోటేశ్వరావు , కాంగ్రెస్ నాయకులు ధారబోయిన రమేష్,కొండ్రు రామకృష్ణ, కొండ్రు రాములు,కొర్స వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version