అధ్యక్షురాలిగా ఎన్నికైతే గాజా యుద్ధాన్ని ఆపుతా..!

అధ్యక్షురాలిగా
Headline :
కమలా హారిస్ సంచలనం: గాజా యుద్ధాన్ని ఆపుతానని ప్రకటన

అధ్యక్షురాలిగా ఎన్నికైతే గాజా యుద్ధాన్ని ఆపుతా: కమలా హారిస్‌

మిషిగాన్ ర్యాలీలో ఆదివారం డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ మాట్లాడారు. ఈ ర్యాలీలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షురాలిగా ఎన్నికైతే గాజా యుద్ధాన్ని ఆపుతానని వెల్లడించారు. తన శక్తినంతా ఉపయోగించి గాజా యుద్ధానికి ముగింపు తీసుకొస్తానని ప్రకటించారు. అక్కడ బందీలుగా చిక్కుకున్న వారిని విడిపిస్తానని వెల్లడించారు. కాగా, రేపు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.

Join WhatsApp

Join Now