మాచారెడ్డి పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన కామారెడ్డి ఏ ఎస్పీ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 9
బుధవారం రోజున కామారెడ్డి ఏ ఎస్ పి, మాచారెడ్డి పోలీస్ స్టేషన్ ని సందర్శించి, పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన రికార్డులను, పరిశీలించి మరియు పోలీస్ స్టేషన్ యొక్క పరిసరాలను తనిఖీ చేసి సూచనలు, సలహాలను, ఇచ్చినారు. మరియు పోలీస్ స్టేషన్లో పనిచేయుచున్న సిబ్బంది యొక్క ప్రొబ్లెంస్ ను అడిగి తెలుసుకున్నారు.