మున్సిపాలిటి లో హౌజ్ ట్యాక్స్ లలో వ్యత్యాసం..!

ట్యాక్స్

కామారెడ్డి జిల్లా,బాన్సువాడ బిజెపి పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించారు

మున్సిపాలిటి లో హౌజ్ ట్యాక్స్ లలో వ్యత్యాసం, వాస్తవంగా సక్రమంగా ఇంటి పన్నులు కట్టే వాళ్లు అధిక ఇంటి పన్నుల భారంతో మోసపోతున్నారు పేద ప్రజలు నాయకుల అండదండలు ఉన్నవాళ్లు తక్కువ పనులు కడుతున్నారు సర్వే నిర్వహించిన మున్సిపల్ అధికారులు ప్రజలకు సమన్యాయం చేయకుండా పేద ప్రజలకు మోసం చేస్తున్నారు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మున్సిపల్ శాఖ అధికారులపై పేద ప్రజలకు ఇంటి పన్ను భారం పడకూడదు

మున్సిపాలిటి పరిధిలో గల

ఇంటి యజమానులు మేల్కోనండి.సంబంధిత అధికారులు కూడా బాన్సువాడ మున్సిపాలిటి పరిధిలో గల ఇంటి యజమానులకు న్యాయం చేయాలి, బాన్సువాడ

బిజెపి నాయకులు. బాధితులు మున్సిపల్ శాఖ అధికారులకు ప్రజా ప్రతినిధులను ప్రశ్నించాలని ప్రజలను కోరుతున్న బిజెపి నాయకులు మున్సిపల్ ఇంటి పన్ను విషయంలో ప్రజలందరికీ సమ న్యాయం జరగాలని కోరుతున్న బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బాన్సువాడ బిజెపి పార్టీ అధ్యక్షులు తృప్తి శివప్రసాద్ బాన్సువాడ అసెంబ్లీ కన్వీనర్ బిజెపి పార్టీ గుడుగుట్ల శ్రీనివాస్ కోణాల గంగారెడ్డి పైడిమాల్ లక్ష్మీనారాయణ శంకర్ గౌడ్ బిజెపి నాయకుల

Join WhatsApp

Join Now

Leave a Comment