Headlines in Telugu
“కామారెడ్డి పట్టణ బిజెపి ఉపాధ్యక్షుడు సబ్బని ప్రవీణ్ క్రియాశీల సభ్యత్వంలో ముందంజ”
“ఇంటింటి సబ్యత్వం కార్యక్రమంలో 517 కొత్త సభ్యులు చేర్చిన బిజెపి నాయకుడు ప్రవీణ్”
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్03
భారతీయ జనతా పార్టీలో నూతనంగా సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేతుల మీదగా ఇంటింటికి వెళ్లి సభ్యత్వాలు 517 చేసిన కామారెడ్డి పట్టణ బిజెపి ఉపాధ్యక్షుడు సబ్బని ప్రవీణ్ కుమార్ కి క్రియాశీల సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఇచ్చిన ఆదేశం ప్రకారం 517 సభ్యత్వాలు చేసి 15వ వార్డు లో తన యొక్క బాధ్యతను నిలుపుకున్నాడు.