Site icon PRASHNA AYUDHAM

బదిలీపై వెళ్లిన కమిషనర్ కు వీడ్కోలు సన్మానం చేసిన బిఆర్ఎస్ నాయకులు..

బదిలీపై
Headlines:
  1. కామారెడ్డి కమిషనర్ సుజాతా వీడ్కోలు: BRS నాయకుల ప్రత్యేక సన్మానం
  2. కమిషనర్ బదిలీ: పాల్వంచకు వెళ్లిన సందర్భం
  3. కామారెడ్డి మున్సిపాల్ కమిషనర్‌కు రాజకీయ ప్రముఖుల సన్మానం
కామారెడ్డి టౌన్ ప్రశ్న ఆయుధం నవంబర్ 01 కామారెడ్డి మున్సిపాల్ కమిషనర్ గా పనిచేసినా సుజాతా బదిలీపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీకి వెళ్లిన సందర్భాంగా శుక్రవారం వారికి వీడ్కోలు పలుకుతూ సన్మానం చేస్తున్న కామారెడ్డి మున్సిపల్ బి.ఆర్.ఏస్. పార్టీ కౌన్సిలర్లు హఫీజ్ బేగ్, నజీరోద్దీన్, పిట్ల వేణుగోపాల్, గెరిగంటి స్వప్న లక్ష్మినారాయణ ఉన్నారు.
Exit mobile version