Site icon PRASHNA AYUDHAM

కామారెడ్డి డిపో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే

IMG 20250501 WA00261

కామారెడ్డి డిపో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

మే డే కార్మికపోరాట దినాన్ని స్మరిస్తూ గురువారం కామారెడ్డి డిపో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే ఎర్రజండాను కామ్రేడ్ ఎం.వెంకటిగౌడ్ ఆవిష్కరించరూ. ఈ సందర్బంగా

వి.డి దాస్ మాట్లాడుతూ “చికాగో అమరవీరులకు జోహార్లు ఎర్రజండా వర్ధిల్లాలి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి. పోరాడితే పోయేదేమిలేదు బానిస సంకెళ్లు తప్ప. అని నినాదాలు చేశారు. మేడే స్ఫూర్తితో ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్య ల పరిష్కారం కోసం తప్పనిసరి ఐతే సమ్మె పోరాటమే మార్గమని ఇందుకు కార్మికులు భవిష్యత్తులో జరిగే పోరాటానికి సిద్ధంగా ఉండాలని” కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు..ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, బాలాగౌడ్, లింగం, వెంకటేశం, శ్రీనివాస్,పూల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version