Site icon PRASHNA AYUDHAM

ఈ ఎస్ ఆర్ గార్డెన్ లో జరగబోయే సభను విజయవంతం చేయండి..!

సభను
Headlines
  1. కామారెడ్డిలో ధర్మ యుద్ధ మహాసభ – మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా
  2. “కామారెడ్డిలో ఎస్ ఆర్ గార్డెన్ సభను విజయవంతం చేయండి – ప్రజలకు పిలుపు”
  3. “మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు మందకృష్ణ మాదిగ సేవలపై పెద్ద ఎత్తున మద్దతు”
కామారెడ్డి టౌన్ ప్రశ్న ఆయుధం అక్టోబర్ 27: కామారెడ్డికి మందకృష్ణ మాదిగ రాక కామారెడ్డి లో ఎస్ ఆర్ గార్డెన్లో ధర్మ యుద్ధ మహాసభ కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ కామారెడ్డికి వస్తున్న సందర్భంగా మాదిగలు మాదిగ ఉపకులాలు పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మాదిగ ఉద్యవాస్తులు విద్యార్థులు యువత పెద్ద ఎత్తున తరలిరావాలని కోరుచున్నాము. ఆరోగ్యశ్రీ ప్రధాత మందకృష్ణ మాదిగ జాతికే కాకుండా సబండవర్ణాలకు ఆయన సేవలు చేసిన సంగతి తెలిసిందే కనుక పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బట్ట వెంకట్ రాములు ఎమ్మార్పీఎస్ మహిళా అధ్యక్షురాలు పి పురుషోత్తం తదితరులు కోరారు. ఈ కార్యక్రమంలో భరత్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
Exit mobile version