పి ఆర్ టి యు తెలంగాణ క్యాలెండర్ ను ఆవిష్కరించిన కామారెడ్డి జిల్లా విద్యాధికారి
ప్రశ్న ఆయుధం జనవరి 17- కామారెడ్డి
పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా పక్షాన జిల్లా విద్యాధికారి ఎస్.రాజు కు నాయకులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్యాలెండర్ ఆవిష్కరణ జిల్లా విద్యాధికారి చేతుల మీదుగా ఆవిష్కరింప చేశారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు అంబీర్ మనోహర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజం, రాష్ట్ర, జిల్లా బాధ్యులు గిరి, ఆనంద్, శ్రీధర్ రావు, సురేందర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.