జిల్లా వైద్యాధికారి ను కలిసిన కామారెడ్డి జిల్లా ల్యాబ్ అసోసియేషన్ సభ్యులు*

*జిల్లా వైద్యాధికారి ను కలిసిన కామారెడ్డి జిల్లా ల్యాబ్ అసోసియేషన్ సభ్యులు*

 

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూలై 1

 

డాక్టర్స్ డే సందర్భంగా

కామారెడ్డి ల్యాబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య అధికారి చంద్రశేఖర్,ని కలిసి *డాక్టర్ డే* శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్లు ఎలా ముఖ్యమో ల్యాబ్ టెక్నీషియన్లు, కూడా అంతే ముఖ్యం అలాగే ప్రజలకి నాన్యమైన పరీక్షలు చెసి, మంచి సేవలు అందించాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కందాడి సాయి రెడ్డి ,ఉపాధ్యక్షుడు ఆకుతోట శ్రీధర్.ప్రధాన కార్యదర్శి బల్ల సంతోష్,క్యాషియర్ కుటుబుద్దీన్ ,రజిత , నగేష్ మరియు సభ్యులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment