Site icon PRASHNA AYUDHAM

కామారెడ్డి జిల్లా అధ్యక్షుని ప్రకటించిన అధిష్టానం 

IMG 20250203 WA0025

కామారెడ్డి జిల్లా అధ్యక్షుని ప్రకటించిన అధిష్టానం

కామారెడ్డిబీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నీలం చిన్న రాజులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ చిన్న రాజులును జిల్లా అధ్యక్షులుగా ప్రకటించారు. చిన్న రాజులు మొదటి నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు. పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర నాయకుడిగా ఎదిగారు. ఈసారి చిన్న రాజులుతో పాటు మరొకరు అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించగా చివరికి చిన్న రాజులు వైపే పార్టీ నాయకత్వం మొగ్గు చూపించడంతో జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన ఆయనకు ఆయన సన్నిహితులు, అభిమానులు, పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version