మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా  కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 25

 

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా జూన్ 26 వ తేదీన జరుపుకోవడం జరుగుతుందనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ఇందులో భాగంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం కలెక్టరేట్ లో పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రేపు 26 వ తేదీ ఉదయం 9:30 గంటలకు జిల్లా కేంద్రంలోని సి ఎస్ ఐ చర్చ్ నుండి కళాభారతి వరకు ర్యాలీ గా వెళ్లి అక్కడ కార్యక్రమ నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల , ఎక్సైజ్ సూపరిండెంట్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment