కామారెడ్డి ఎమ్మెల్యే అభివృద్ధి ఎక్కడ…?పల్లె రమేష్ గౌడ్.

కామారెడ్డి
Headlines in English
  1. Kamareddy MLA Faces Criticism Over Lack of Development
  2. Palle Ramesh Goud Questions MLA on Fulfilling Promises
  3. Villagers Struggle with Basic Issues in Kamareddy: Congress Leader
  4. Public Welfare Programs Neglected in Kamareddy Constituency
  5. Congress Leader Urges Action on Rural Problems in Kamareddy
 పల్లె రమేష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఇస్తున్న అభివృద్ధి పనులు నిధులు నియోజకవర్గంలో కనబడుతున్నాయి కానీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేస్తున్న ఏదైనా అభివృద్ధి పనులు కనబడుతున్నాయా అని గుర్తు చేశారు. మరియు మీరన్నట్టు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న భూకబ్జాలు అక్రమాలు చేస్తున్నట్లయితే రండి ఎవరు చేస్తున్నారో వారిని సహించే లేదని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇకనైనా మీ పద్ధతి మార్చుకోవాలని లేకపోతే ప్రజలే మీకు సరైన గుణపాఠం చెప్తారనిబిజెపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు మేమందరికి ఒకటే చెప్తున్నాము. మీ నాయకుని గెలిపించుకున్న ఉత్సాహము ఏదైతే ఉన్నదో ఇప్పుడు గెలిచిన తర్వాత గ్రామాలలో ఏదైనా అభివృద్ధి కనబడలేదు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే గ్రామాలలోకి వచ్చి గ్రామాలలో ఉన్న సమస్యలను మీ నాయకుడు దగ్గరికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను పరిష్కరించే విధముగా 150 కోట్లు సొంతంగా పెడతానే హామీ ఇచ్చాడు . గ్రామాలలో ఏ సమస్యలు ఉన్నాయో అవి చూడాలని ఆ వెంటనే పరిష్కరించాలని కోరారు. సరే మీరు అన్నట్టు మీ నాయకుడు దమ్మున్నోడు అంటున్నారు కదా కానీ చూస్తే పరిస్థితులు అర్థం అవుతున్నాయి కానీ గ్రామాలలో ఎక్కడికి అక్కడే చెత్త చెదారం పేరుకు పోయి ఉన్నది. మురికి వాడలు వీధులలో కరెంటు స్తంభాలు బుగ్గలు లేవు నీళ్లు లేవు సమస్యలతో కొట్టుమిడుతున్న ప్రజల సమస్యలు కామారెడ్డి నియోజకవర్గంలో కనబడుతున్నది . ఆ సమస్యల మీద కోట్లాడండి. మీ దమ్ము ఎవరికీ కావాలి దమ్ము కాదు కావలసినది . ప్రజలకు కావలసినది అవసరం ఏందో అది సమస్యలు పరిష్కారం చేయండి. సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో విధముగా మీరిచ్చిన హామీల ప్రకారం నెరవేర్చాలని కోరారు.  ఇచ్చిన మీరు స్టేట్మెంట్ ప్రకారం మేము అడుగుతున్నాము 2006 నుంచి 2009లో మీ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడో మీకైనా గుర్తు ఉన్నదా కళ్ళు మూసుకొని పోయిన మీకు ఇకనైనా కండ్లు తెరవండి. మీ నాయకుని ఇంటికి వెళ్లి అడగండి. మీ నాయకుడే చెప్తాడు. మీరు గ్రామాలలోకి వెళ్లి ఇబ్బందుల గురించి మాట్లాడండి. పరిస్థితుల గురించి మాట్లాడండి. ఇంకా ఏమైనా ఉంటే దగ్గరుండి మీ నాయకుని చేత పని జరిపించండి. మీరు ఏదో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నారని అంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని మీడియాలో ఫేమస్ అవసరం లేదు. కానీ బిజెపి నాయకులు బిజెపి కార్యకర్తలు సోషల్ మీడియాలోనే ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నారు.గ్రామాలలో మీరు ఎక్కడ పని చేయలేరు కాబట్టి మీకు అలవాటు ఉంది, కాబట్టి అదే మాటను మీ మనసులో ఉంచుకొని మాట్లాడుతున్నారు. అలాంటి దౌర్భాగ్యమైన కాంగ్రెస్ పార్టీ గానీ కాంగ్రెస్ నాయకులు గానీ ఎక్కడ కూడా ఆలోచనలో ఉండరు. గుర్తుంచుకోండి మీరు మాట్లాడే విధానం ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇకనైనా మీ పద్ధతి మీ ఆలోచన మార్చుకోండి. ఈ కార్యక్రమంలో సమరసింహారెడ్డి, సాకలి గంగయ్య, సత్యము, నాగరాజ్,అంజయ్య, గొల్ల అంజయ్య, భూమయ్య ఒ గ్గు మహేష్, కిషన్, టి రాజిరెడ్డి గోపాల్ రెడ్డి, రాజు, శ్రీకాంత్ గౌడ్, లక్ష్మణ్ రెడ్డి, రాములు, స్వామి, శంకర్ గౌడ్,

Join WhatsApp

Join Now