ఏకలవ్యుని జయంతిలో పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే 

ఏకలవ్యుని జయంతిలో పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే

 

– ఏకాగ్రత మనిషిలోని పటుత్వాన్ని పెంచుతుంది

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూలై 6

 

ఏకగ్రత మనసులోని పట్టుదలను, పటత్వాన్ని పెంచుతుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి

ఎరుకల సంఘం ఆహ్వానం మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఏకలవ్య జయతి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించరూ.

Join WhatsApp

Join Now

Leave a Comment