దోమకొండ ల మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించిన కామారెడ్డి ఎమ్మెల్యే
దోమకొండ మండల కేంద్రంలో గల ఎంపీడీవో, ఐకెపి కార్యాలయాల ప్రాంగణంలో మహిళా శక్తి క్యాంటీన్ ను మంగళవారం కామారెడ్డి శాసనసభ సభ్యులు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐకెపి ఏపీఎం రాజు, రమేష్, మహిళా సంఘాల సిఏలు సభ్యులు, ఎమ్మార్వో సంజయ్ రావు, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ , పంచాయతీ కార్యదర్శి యాదగిరి బిజెపి మండల కార్యకర్తలు ప్రజలు మాజీ సర్పంచ్ అంజలి తదితరులు పాల్గొన్నారు.