తీరు మారని కామారెడ్డి ప్రజలు..

చెత్త గా మారిన కామారెడ్డి

మారని కామారెడ్డి ప్రజలు తీరు

రోడ్డు పై చెత్త చెదరాం..

ఫ్లేక్సీ పెట్టి చెప్పిన వినని జనం.

IMG 20240818 WA0084

కామారెడ్డి మున్సిపాలిటీ అధికారాలు చెత్త చెదరాం లేకుండా గ్రీన్ సిటీ గా తీర్చిదిద్దుదాం అని ఎంత కష్ట పడిన కామారెడ్డి ప్రజలు దానికి సహకారం అందించడం లేదు అనడానికి ఇది నిదర్శనం గా నిలుస్తుంది. కామారెడ్డి సిటీ ఏవిధంగా అభివృద్ధి చెందిన ప్రజల ఆలోచన అభివృద్ధి చెందాలి. కామారెడ్డి ప్రజల విధానం మారితేనే కామారెడ్డి అభివృద్ధి లో కొనసాగుతుంది ఇప్పటికైనా ప్రజల ఆలోచన విధానం మారాలి.

గ్రీన్ సిటీ హ! చెత్త సిటీ హ!*

గ్రీన్ సిటీ గా అభివృద్ధి చెందాలి అంటే కామారెడ్డి మునిసిపాలిటీ చాలా కష్టం గా ఉంది అనడానికి ఇదే నిదర్శనం.

గ్రీన్ సిటీ కాదు చెత్త లేని సిటీ గా మారాలి….

చెత్త గా మారిన కామారెడ్డి

చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తూ కామారెడ్డి సిటీ ని ఒక కంపు సిటీ గా మార్చారు. ప్రజలు వేసిన చెత్తను మునిసిపాలిటీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు తీయకుండా అధికారుల తీరు కూడా మారాలి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు..

అధికారుల తీరు కూడా మారాలి.

మున్సిపాలిటీ అధికారులు ప్లెక్సీ లు ఏర్పాటు చేసి విడిచి పెట్టారు. కానీ చెత్త బండి రాకపోవడం వల్లే అక్కడ చెత్త కుప్పగా మారింది అని స్థానిక ప్రజలు తెలిపారు…

Join WhatsApp

Join Now