లంబాడి హక్కుల పోరాట సమితి కామారెడ్డి రూరల్ మండల కమిటీ ఎన్నిక

లంబాడి హక్కుల పోరాట సమితి కామారెడ్డి రూరల్ మండల కమిటీ ఎన్నిక

– కామారెడ్డి జిల్లా ఇంఛార్జి

(ప్రశ్న ఆయుధం) జులై 18

జాతీయ వ్యవస్థాపకులు భేల్లయ్య ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందులో భాగంగా కామారెడ్డి మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.

లంబాడ హక్కుల పోరాట సమితి కామారెడ్డి రూరల్ మండల అధ్యక్షులుగా విస్లావత్ గోపి నాయక్, మండల ప్రధాన కార్యదర్శిగా భూక్యా శ్రీను ‌నాయక్, ఉపాధ్యక్షుడుగా విస్లావత్ దామల , గౌరవ అధ్యక్షుడుగా మోతిరామ్ నాయక్, కార్యదర్శిగా రాందాస్‌, సర్మన్, యూజన ప్రెసిడెంట్గా భూక్యా గోవిందు , యూత్ ప్రధాన కార్యదర్శిగా భూక్యా ఫిర్య, వర్కింగ్ ప్రెసిడెంట్గా గోవిందు, కోశాధికారిగా శ్రీను , ఆర్గనైజింగ్ సెక్రటరీగా సంతోష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. మండలంలో అన్ని కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. పోడు భూములు,

గిరి వికాస్ గురించి ప్రజలకు చైతన్యం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్, కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్రి నాయక్,

గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, ఉపాధ్యక్షుడు దేవి సింగ్ నాయక్, జిల్లా నాయకులు భూక్యా రాజు నాయక్ ,

విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ నాయక్,

వివిధ ప్రజా సంఘా నాయకులు పాల్గొనారు.

Join WhatsApp

Join Now

Leave a Comment