Site icon PRASHNA AYUDHAM

కామారెడ్డి పట్టణ బిజెపి పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక

IMG 20250625 WA0341

కామారెడ్డి పట్టణ బిజెపి పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 25

కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో కామారెడ్డి పట్టణ బీజేపీ నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్, *కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి* ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణ బీజేపీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.

పట్టణ ఉపాధ్యక్షులుగా చిన్నోళ్ల రజిని కాంత్, చిన్నోజి శ్రీనివాస్, గుణేందర్, గంగాధర్, ప్రవీణ్, విజయ్ పాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లుగా రఘు, రాజ గోపాల్, కార్యదర్శులుగా భుమెష్ యాదవ్, ముల్కా శ్రీనివాస్, రంజిత్, గురుమూర్తి, రాజు, గోవర్ధన్, కోశాధికారిగా మల్లేష్, OBC మోర్చా అధ్యక్షులుగా ఉప్పు లక్ష్మీపతి, SC మోర్చ అధ్యక్షుడు గా రాజేందర్, గిరిజన మోర్ఛ అధ్యక్షుడు గా వినోద్, BJYM అధ్యక్షులుగా బాలే భరత్, మహిళా మోర్చా అధ్యక్షులుగా బాలమని, కిషన్ మోర్చా అధ్యక్షులుగా రాజు, మైనారిటీ మోర్చా అధ్యక్షులుగా లతీఫ్ లను నియమిస్తున్నట్టు తెలిపారు.

 

ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని, బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తూ, పట్టణంలో పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని అన్నారు.

Exit mobile version