Site icon PRASHNA AYUDHAM

పుస్తెమెట్టెలు అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

WhatsApp Image 2025 01 31 at 4.02.44 PM

పుస్తెమెట్టెలు అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

గజ్వేల్ నియోజకవర్గం, 31 జనవరి 2025 : సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన నిల కవిత ఐలయ్య కూతురు రాధిక వివాహానికి పుస్తెమెట్టెలు అందజేసిన మార్కుక్ మండల్ బిఆర్ఎస్ బి.సి. సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్. వారితో పాటు మార్కుక్ తాజా మాజీ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్. కొట్టాల మహేష్. రామచంద్రం. తదితరులు ఉన్నారు.

Exit mobile version