కన్కల్ గ్రామంలో”కప్పతల్లి”ఆట కార్యక్రమం
కామారెడ్డి జిల్లా తాడ్వాయి
(ప్రశ్న ఆయుధం) జూన్ 22
ఆదివారం రోజున తాడ్వాయి మండలం, కన్కల్ గ్రామంలో,కప్పతల్లి, ఆట డప్పుల సప్పుడు లతో, ఊరంతా ఆడుకుంటూ, వర్షాలు పడక వేసిన పంటలు మొలకెత్తలేక, ఆగమయితున్న రైతన్నల కోసం, వర్షాలు పడి అందరూ బాగుండాలని చిన్న, పెద్ద, తేడా లేకుండా, అందరూ వచ్చి, కప్పతల్లి, ఆటలు ఆడారు, వీక్షించారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, అందరూ పాల్గొన్నారు.