‘కన్నప్ప’ టీజర్ విడుదల
మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా టీజర్ విడుదలైంది.
విష్ణు నటన, మ్యూజిక్, ఇతర నటుల సీన్స్తో పాటు ఆఖరిలో ప్రభాస్ లుక్ టీజర్కు హైలెట్.
కాగా, ఇప్పటికే రిలీజైన ‘శివ శివ శంకరా’ సాంగ్కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
‘కన్నప్ప’ ఏప్రిల్ 25న విడుదలవనుంది..