దళిత రత్న అవార్డు లు అందుకున్న కప్పెర రమేష్, సదుల విఠల్ 

దళిత రత్న అవార్డు లు అందుకున్న కప్పెర రమేష్, సదుల విఠల్

ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 15: శేరిలింగంపల్లి ప్రతినిధి

డా బి.ఆర్. అంబేడ్కర్ జయంతి ఉత్సవము సందర్భంను పురస్కరించుకొని

హైదరాబాద్ నడిబొడ్డున రవీంద్రభారతి లో తెలంగాణ రాష్ట్రం లో 14/04/2025 న రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ గ్రామానికి చెందిన కప్పేర రమేష్ తెలంగాణ రాష్ట్ర బేడ బుడగ జంగాల హక్కుల దండు రాష్ట్ర కోశాధికారి మరియు సదుల విఠల్ ముత్తంగి రాష్ట్ర సహాయ కార్యదర్శి సంఘానికి చేసిన సేవల నుగుర్తించి దళిత రత్న అవార్డు ని  చింతల రాజలింగం ఆధ్వర్యంలో

డా„ బి.ఆర్. అంబేడ్కర్, డా„ బాబు జగ్జీవన్ రామ్ ల జయంతి ఉత్సవాల కమిటి – 2025, తెలంగాణ రాష్ట్రం ఇటుక రాజు మాదిగ వర్కింగ్ చైర్మన్, జయంతి ఉత్సవాల కమిటి మరియు చెరుకు రాంచందర్ వర్కింగ్ చైర్మన్, జయంతి ఉత్సవాల కమిటి వారి చేతుల మీదుగా పూలమాల వేసి శాలువాతో సత్కరించి దళిత రత్న అవార్డుని ఇవ్వడం జరిగినది.ఇదే విధంగా పస్తం మాణిక్యం కి, నిదానకవి గోవింద్ లను కూడా పూలమాల శాలువాతో సత్కరించి దళిత రత్న అవార్డుని ఇవ్వడం జరిగినది. బి బి జె హెచ్ డి వ్యవస్థాపకులు ఎస్సీ 57 ఉపకులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాన్య శ్రీ చింతల రాజలింగం ఆధ్వర్యంలో కడమంచి ఎల్లేష్ తెలంగాణ రాష్ట్ర బేడ బుడగ జంగాల హక్కుల దండు ప్రధాన కార్యదర్శి , సదుల మోహన్ , పస్తం రాములు, తూర్పాటి సాయి కిరణ్ , సదుల గణేష్ , తూర్పాటి హరీష్ ,డా„బి. ఆర్. అంబేడ్కర్ జన్మదిన వేడుకల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా దళిత రత్న అవార్డు గ్రహీతలు కమిటీ కీ మరియు సంఘం సభ్యుల కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment