Headlines:
-
కరీంనగర్: బీసీ కమిషన్ బృందంతో వినతి పత్రం సమర్పణ
-
మాజీ కార్పొరేటర్లపై చర్యలు: రమాదేవి కుటుంబానికి మద్దతుగా వినతి
-
అక్రమ నిర్మాణాలపై విచారణ చేపట్టాలని బీసీ కమిషన్ నందించిన ఆదేశాలు
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బీసీ కమిషన్ బృందాన్ని కలిసి వినతి పత్రం ఇచ్చిన ఎం శ్రీనివాస్ కుమార్ ప్రముఖ వ్యాపారి సామాజికవేత్త. నగరంలో మూడు నాలుగు సెప్టెంబర్ 2022 సంవత్సరం గుండ్ల హనుమాన్ ఆలయం వద్ద భారీ పేలుళ్లకు మాజీ కార్పొరేటర్లు ఒంటెల సుమ ఒంటెల సత్యనారాయణ రెడ్డి పాల్పడగా స్థానికులతో పాటు అనేకమంది ఫిర్యాదులు చేశారు ఆ ఫిర్యాదులో భాగంగా విచారణ అధికారులు రమాదేవి కుటుంబ సభ్యులను ప్రశ్నించగా జరిగిన వాస్తవాలను వివరించారు అక్కడున్నటువంటి సీసీ ఫుటేజ్ లను పరిశీలించగా పేలుళ్లు జరిగిన అంశాలను వారు గుర్తించి ధ్రువీకరించిన అధికారులు ఈ విషయంపై కక్ష సాధింపు పెట్టుకొని మాజీ కార్పొరేటర్లైన ఒంటెల సుమ సత్యనారాయణ రెడ్డి రమాదేవి మరియు కుటుంబ సభ్యులు ఫిర్యాదుదారులు సాక్షులను అనేక విధాలుగా వేధిస్తున్నారు. నాటి నుండి నేటి వరకు రమాదేవి ఇంటిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామంటూ అక్రమ నిర్మాణాలు చేస్తూ వారి ఇంటి హద్దులు చెరిపి వేస్తూ నాన్న విధాలుగా వేధింపులకు బెదిరింపులకు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు వాటన్నింటిపై ఎప్పటికప్పుడు స్థానిక పోలీస్ అధికారుల నుండి రాష్ట్ర గవర్నర్ వరకు అనేకసార్లు ఫిర్యాదు చేసిన నేటిపై వారిపై ఎలాంటి ఎఫైర్ నమోదు చేయక అధికారులు అలసత్వం వహిస్తున్నారు పై విషయాలన్నింటినీ ఈరోజు బీసీ కమిషన్ బృందం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ ను విచారణ చేపట్టి నివేదికలు ఇవ్వమని సూచించింది వారు కోరిన ఆర్టిఏ లన్నింటిపై వెంటనే సమాధానమియాలని కూడా చెప్పడం జరిగింది.