సంగారెడ్డి/సిద్దిపేట, సెప్టెంబరు 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను సిద్దిపేట కాంగ్రెస్ నాయకుడు, ఫస్ట్ ఫార్మర్స్ ఫౌండేషన్ చైర్మన్ గాధగోని చక్రధర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను సిద్దిపేట కాంగ్రెస్ నాయకుడు గాధగోని చక్రధర్ గౌడ్ కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను చక్రధర్ గౌడ్
Published On: September 24, 2024 1:34 pm