మోసం చేశాడంటూ ప్రియుడిపై కాల్పులు

ప్రియుడిపై
Headlines
  1. మోసం చేశాడంటూ ప్రియుడిపై ప్రేమికురాలి కాల్పులు
  2. కర్ణాటకలో ప్రేమ వ్యవహారం హత్యాయత్నంగా మారిన ఘటన
  3. తుపాకీతో దాడి: ప్రియుడిపై మహిళ దాడి ఘటనపై విచారణ
  4. మోసపోయిన ప్రేయసి ఆవేశం: ప్రణీత్ పై కాల్పులు, ఆసుపత్రిలో చికిత్స
  5. బెళగావిలో ప్రేమికుల మధ్య వివాదం: పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది
ప్రియుడు మరో మహిళ మాయలోపడి తనకు దూరమయ్యాడని ఓ యువతి తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన కర్ణాటక బెళగావదిలో చోటుచేసుకుంది. తిళకవాడి ద్వారకనగరవాసి ప్రణీత్ కుమార్(31)ను తన మాజీ ప్రేయసి.. ముగ్గురు వ్యక్తులతో కలిసి దాడి చేయడమే కాకుండా అతనిపై కాల్పులు జరిపి పరారైంది. వెంటనే స్థానికులు ప్రణీత్ను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వివారాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment