మానవత్వాన్ని చాటుకున్న సామాజిక కార్యకర్త కర్నె రవి

మంచి సిద్ధాంతాలతో మానవత్వాన్ని చాటుతున్న సామాజిక కార్యకర్త, అడ్వాకేట్ కర్నె రవి మరియు సాగర్ యాదవ్..ఈరోజు మణుగూరు మండలం ముత్యాలమ్మ నగర్ ఏరియా లో ఎల్లయ్య దుర్గ దంపతుల కుమార్తె శాంతికి(23) చిన్నవయసులోనే వచ్చిన వ్యాధికి అంగ వైకల్యం ఏర్పడి అవస్థలు పడుతుంది. కుటుంబ ఆర్ధిక పరిస్థితులు బాగోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి 25 కేజీల బియ్యం అందించి వారి మానవత్వాన్ని చాటుకున్నారు ఆపదలో ఉన్న వారికి చేసే సాయం ఏదైనా వారికి ఆసరా అవుతుందనే ఉద్దేశంతో, తోటివారికి తోడ్పడాలనే తపనతో తనకు ఉన్నంతలోనే పేదవారికి అండగా ఉంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్న మన సామాజిక కార్యకర్త కర్నె రవి..మీలో ఎవరైనా శాంతి కి సాయం చేయాలనే ఆలోచన ఉంటే 9502526128 నెంబర్ కు సంప్రదించండి.మీరు చేసే సాయం చిన్నదైన వారికి మీరే దేవుళ్ళు

Join WhatsApp

Join Now