Site icon PRASHNA AYUDHAM

ఈనెల 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవం..

IMG 20241114 WA0002

ఈనెల 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవం..

ఈనెల 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవం కార్తీక మాసం సందర్భంగా ఈనెల 18న తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు ఇవాళ వెల్లడించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని పేర్కొన్నారు. 15న తిరుపతి గోవిందరాజ స్వామివారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతినెలా పౌర్ణమిన గరుడ సేవ నిర్వహిస్తున్న తెలిపారు.

Exit mobile version