కార్తీక వన సమారాధన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం.

కార్తీక వన సమారాధన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం.

అచ్చంపేట ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం . వనభోజన కార్యక్రమాన్ని పలకపల్లి

శివాలయం నందు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు బచ్చు రామకృష్ణ. మిడిదిడ్డి శ్యాంసుందర్. నాగర్ కర్నూల్ జిల్లా మాజీ అధ్యక్షులు విసనకరల చంద్రకుమార్. ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆకుతోట లక్ష్మీనారాయణ. కందికొండ శ్రీధర్. వాడకట్టు వినోద్. వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి

శ్రీ చక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం అధ్యక్షులు కొరివి చంద్రశేఖర్. బాలరాజ్. శ్రీనివాస్. మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులుతో పాటు ఆర్యవైశ్య సంఘం కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పెద్దలు పిల్లలు. కార్తీక వన సమారాధన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి జబర్దస్త్ టీం అందరినీ ఆకట్టుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment