Site icon PRASHNA AYUDHAM

జై భవాని సంఘం ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజనాలు 

IMG 20241128 WA0193

జై భవాని సంఘం ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజనాలు

కర్తీకమాసం సందర్భంగా కోరుట్ల పట్టణంలోని జై భవాని సంఘం ఆధ్వర్యంలో గురువారం ఉసిరి చెట్టు వద్ద వనభోజనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు కొత్త శోభారాణి, అవదుర్తి సునీత, కొక్కుల సుమ, పిల్లమారి పద్మజ, గుడ్ల మాధవి, గొనె సంగీత, కోడూరి సునీత, గుడ్ల సునీత, గురుడు శ్రీవాణి, పెండెం స్వాతి, గురుడు రూప తదితరులు పాల్గోన్నారు.

Exit mobile version