Site icon PRASHNA AYUDHAM

టీఎన్జీవో ఎస్ రాష్ట కార్యవర్గ సభ్యునిగా కాసం శివ కుమార్ 

IMG 20250628 WA0343

టీఎన్జీవో ఎస్ రాష్ట కార్యవర్గ సభ్యునిగా కాసం శివ కుమార్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 28

 

టిఎన్జీవోస్ రాష్ట కార్యవర్గంలో సమావేశంలో కామారెడ్డి జిల్లా పక్షాన రాష్ట కార్యవర్గం లో ప్రాతినిధ్యం కోసం జిల్లా సంఘం విన్నపం మేరకు కామారెడ్డి జిల్లా నుండి గతంలో అర్బన్ తాలూకా కార్యదర్శిగా పనిచేసిన కాసం శివకుమార్ ని రాష్ట కార్యవర్గంలోకి తీసుకోవటం ద్వారా కామారెడ్డి జిల్లాకు టిఎన్జీఓస్ కేంద్ర సంఘం లో కార్యవర్గ సభ్యునిగా స్థానం కల్పించటం జరిగిందనీ జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి, అన్నారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ కేంద్ర సంఘం లో స్థానం కల్పించిన రాష్ట నాయకత్వానికి ధన్యవాదాలు తెలియచేస్తూ కేంద్ర సంఘానికి జిల్లా సంఘానికి మధ్య సమన్వయo చేస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపుతు నా ఎన్నికలు సహకరించిన జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, కార్యదర్శి ముల్క నాగరాజు లకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

Exit mobile version