టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపిన కాట శ్రీనివాస్ గౌడ్

IMG 20240910 WA0389

సంగారెడ్డి/పటాన్ చెరు, సెప్టెంబరు 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ కు పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులతో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now