సంగారెడ్డి/పటాన్ చెరు, నవంబరు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని షిర్డీసాయి కాలనీలో కౌన్సిలర్ కొల్లూరి మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి 7వ మహా పడిపూజ మహోత్సవంలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ పడిపూజలో అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్
Updated On: November 29, 2024 7:04 pm